స్వాగతం🙏🏻

ఇక్కడికి వచ్చిన భాషా ప్రేమికులకు, భాషామృత పిపాసులకు, నా నమస్సుమాంజలి🙏🏻🙏🏻. చదవడానికి కుడి వైపున (లేదా కింద) ఉన్న పీఠిక చూడండి.

నాకు ఆలోచించగలిగి, వ్రాయగలిగిన శక్తి ఇచ్చి, నా భాషాభిమానానికి కారకులైన నా తల్లిదండ్రులకు నా శతకోటి వందనాలు🙏🏻🙏🏻🙏🏻

వాగర్థావివ సంప్రుక్తౌ వాగర్థ ప్రతిపత్తయే..

జగతః పితరౌ వందే, పార్వతీ పరమేశ్వరౌ🙏🏻..

వందే పార్వతీప, రమేశ్వరౌ🙏🏻.